మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Shodasayudha Stotram – షోడశాయుధ స్తోత్రం
స్వసంకల్పకలాకల్పైరాయుధైరాయుధేశ్వరః |
జుష్టః షోడశభిర్దివ్యైర్జుషతాం వః పరః పుమాన్ || 1 ||
యదాయత్తం జగచ్చక్రం కాలచక్రం చ శాశ్వతమ్ |
పాతు వస్తత్పరం చక్రం చక్రరూపస్య చక్రిణః || 2 ||
యత్ప్రసూతిశతైరాసన్ ద్రుమాః పరశులాంఛితాః | [రుద్రాః]
స దివ్యో హేతిరాజస్య పరశుః పరిపాతు వః || 3 ||
హేలయా హేతిరాజేన యస్మిన్ దైత్యాః సముద్ధృతే |
శకుంతా ఇవ ధావంతి స కుంతః పాలయేత వః || 4 ||
దైత్యదానవముఖ్యానాం దండ్యానాం యేన దండనమ్ |
హేతిదండేశదండోఽసౌ భవతాం దండయేద్ద్విషః || 5 ||
అనన్యాన్వయభక్తానాం రుంధన్నాశామతంగజాన్ |
అనంకుశవిహారో వః పాతు హేతీశ్వరాంకుశః || 6 ||
సంభూయ శలభాయంతే యత్ర పాపాని దేహినామ్ |
స పాతు శతవక్త్రాగ్నిహేతిర్హేతీశ్వరస్య వః || 7 ||
అవిద్యాం స్వప్రకాశేన విద్యారూపశ్ఛినత్తి యః |
స సుదర్శననిస్త్రింశః సౌతు వస్తత్త్వదర్శనమ్ || 8 ||
క్రియాశక్తిగుణోవిష్ణోర్యో భవత్యతిశక్తిమాన్ |
అకుంఠశక్తిః సా శక్తిరశక్తిం వారయేత వః || 9 ||
తారత్వం యస్య సంస్థానే శబ్దే చ పరిదృశ్యతే |
ప్రభోః ప్రహరణేంద్రస్య పాంచజన్యః స పాతు వః || 10 ||
యం సాత్త్వికమహంకారం ఆమనంత్యక్షసాయకమ్ |
అవ్యాద్వశ్చక్రరూపస్య తద్ధనుః శార్‍ఙ్గధన్వనః || 11 ||
ఆయుధేంద్రేణ యేనైవ విశ్వసర్గో విరచ్యతే |
స వః సౌదర్శనః కుర్యాత్ పాశః పాశవిమోచనమ్ || 12 ||
విహారో యేన దేవస్య విశ్వక్షేత్రకృషీవలః |
వ్యజ్యతే తేన సీరేణ నాసీరవిజయోఽస్తు వః || 13 ||
ఆయుధానామహం వజ్రం ఇత్యగీయత యః స వః |
అవ్యాద్ధేతీశవజ్రోఽసావదధీచ్యస్థిసంభవః || 14 ||
విశ్వసంహృతిశక్తిర్యా విశ్రుతా బుద్ధిరూపిణీ |
సా వః సౌదర్శనీ భూయాద్గదప్రశమనీ గదా || 15 ||
యాత్యతిక్షోదశాలిత్వం ముసలో యేన తేన వః |
హేతీశముసలేనాశు భిద్యతాం మోహమౌసలమ్ || 16 ||
శూలిదృష్టమనోర్వాచ్యో యేన శూలయతి ద్విషః |
భవతాం తేన భవతాత్ త్రిశూలేన విశూలతా || 17 ||
అస్త్రగ్రామస్య కృత్స్నస్య ప్రసూతిం యం ప్రచక్షతే |
సోఽవ్యాత్ సుదర్శనో విశ్వం ఆయుధైః షోడశాయుధః || 18 ||
శ్రీమద్వేంకటనాథేన శ్రేయసే భూయసే సతామ్ |
కృతేయమాయుధేంద్రస్య షోడశాయుధసంస్తుతిః || 19 ||
ఇతి శ్రీవేదాంతదేశిక విరచితం షోడశాయుధ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.